Thursday 27 December 2012

POSTAL JCA FNPO & NFPE PROGRAM OF ACTION ON 28-12-12 AGAINST THE ABOLITION  OF 17093 VACANT POST IN THE DEPARTMENT 

 

తేది 28-12-2012 న పోస్టల్ జె.సి.ఎ. (  ఎఫ్.ఎన్.పి.ఒ & ఎన్.ఎఫ్.పి.యి   ) ఆధ్వర్యములో  - డివిజన్ / రీజియన్ / సర్కిల్  స్థాయిలో జరిగే నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని ఎన్.యి.జి.డి.ఎస్.  సభ్యులు పెద్ద సంఖ్య లో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము.

పోస్టుల రద్దు విషయములో  స్క్రీనింగ్ కమిటీ  సిఫారసుల నుండి తపాల శాఖను మినహాయింపు కోరుతూ గత నాలుగు సంవత్సరాలుగా (2005 నుండి 2008 వరకు) ఫైనాన్స్ మినిస్ట్రీ అనుమతి కొరకు ఖాళీగా ఉంచబడిన వేలాది పి.ఎ., పోస్ట్ మాన్, గ్రూప్.డి మొ. లగు పోస్టులు (17093) లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జె.సి.ఎ పోరాట కార్య క్రమం పిలుపునిచ్చినది. 
 
 జి.డి.ఎస్ లకు ఎక్కువ అవకాశమున్న వేలాది పోస్టుల రద్దును పోస్టల్ సంఘాలన్నింటి తో కలసి పై పోరాట కార్యక్రమం ద్వారా వ్యతిరేకిస్తూ  -- తపాల కార్య దర్శి  మరియు కమ్యునికేషన్ ల మంత్రి కి సేవింగ్రామ్స్  పంపవలసినదిగా కోరుచున్నాము.

  CONDUCT PROTEST DEMONSTRATIONS ON 28-12-2012

SEND SAVINGRAMS to Minister, Communications and 

Secretary, Department of Posts TEXT OF SAVINGRAM

STRONGLY PROTEST THE ABOLITION OF 17093 POSTS in Department of Posts XXX UNABLE TO MANAGE THE DAY-TO-DAY WORK XXX REQUEST TO REVIEW THE ORDERS AND RESTORE THE POSTS WITH IMMEDIATE EFFECT = 
.......... Branch/Divisional/Circle Secretary.

Tuesday 11 December 2012

FNPO and its affiliated unions have decided not to participate in the proposed strike by NFPE on 12.12.12. However on the same demands, we propose to go on strike in the month of FEB. 2013. Details will be posted during first week of Jan. 2013 after consultation with other Central Govt Employees Unions/ Federations