Friday 27 July 2012

POSTAL ASSISTANT / SORTING ASSISTANT - DIRECT RECRUITMENT EXAMINATION - -- INFORMATION

పోస్టల్ అసిస్టెంట్  /సార్టింగ్ అసిస్టెంట్ / పి .ఎ - ఎం.ఎం.ఎస్.  /పి .ఎ-ఆర్.ఎల్.ఒ / పి .ఎ - ఫారెన్ పోస్ట్ 

ఖాళీల భర్తీ కై  తేది 11-08-2012 న నోటిఫికేషన్ వెలువడనున్నది.



11-08-2012 తేది నోటిఫికేషన్ అన్ని ప్రముఖ దిన పత్రికలలో ప్రకటించ బడును.


అప్లికేషన్ ఫారం వెల -                 పరీక్ష ఫీసు -

దరఖాస్తు చేయు విధానము -  అప్లికేషన్ పంప వలసిన విధానము,

అప్లికేషన్ చివరి తేది-           ఖాళీల వివరము-

జీతము వివరములు-    వయస్సు పరిమితి-  విద్యార్హతలు -

సెలక్షన్ విధానము -        అభ్యర్ధుల కేటాయింపు  

మొ|| వివరములన్నియు  నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడును.

అప్లికేషన్ ఫారములు  లభ్యమగు తేది : 11-08-2012

అప్లికేషన్ ఫారములు అమ్మకము నిలిపివేయు తేది : 25-09-2012

అప్లికేషన్ వెల :(రూ.50-)

పరీక్ష ఫీజు : (రూ.200-) ఎ.సి.జి-67 / యు.సి.ఆర్ ద్వారా చెల్లించ వలసి  వుంటుంది.

అప్లికేషన్ ఫారము తో పాటు ఎటువంటి డాకుమెంట్లు గాని సర్టిఫికెట్స్ గాని జతపరచనవసరము లేదు. 
జి.డి.ఎస్  నుండి పోస్టల్ అసిస్టెంట్ /సార్టింగ్ అసిస్టెంట్ 
ఎల్.జి.ఓ వ్రాత పరీక్ష తరువాత మిగిలివున్న ఖాళీలకు జి.డి.ఎస్ ఉద్యోగుల నుండి అప్లికేషన్లు కోరబడును.

డిపార్టుమెంటు ద్వారా ఇప్పటికే యివ్వబదియున్న నిబంధనలు/ సూచనలు మేరకు అదే రోజు అదే సమయములో అదే సిలబస్ తో వ్రాత పరీక్ష నిర్వహించ బడును.

జి.డి.ఎస్ లకు ప్రత్యేక అప్లికేషన్ ఫారము వుంటుంది.
జి.డి.ఎస్ ల నుండి అప్లికేషన్ సంబంధిత అధికారులు చే పరిశీలించ బడిన తరువాతనే పంపవలసి వుంటుంది.

No comments:

Post a Comment