Friday 1 March 2013

  VERIFICATION OF POSB WITHDRAWALS IN EDBO'S, EDSO'S & SINGLE HANDED PO'S - LIMIT ENHANCED

బి.ఒ ., ఎస్.ఒ లలో రూ. 5000- ల కన్నా ఎక్కువ మొత్తం పాస్ బుక్ నుండి విత్ డ్రా చేసినపుడు, దాని పై మరల అధికారులు తనిఖీ చేయడం జరుగుచున్నది. 


కాగా ప్రస్తుతం బి. ఓ లలో ఎస్. బి. విత్ డ్రా యల్ పరిమితి ( అకౌంట్ ఆఫీసు అనుమతి లేకుండా ) రూ . 5000 లకు పెంచబడి ఉన్నందున 01-03-2013 నుండి రూ . 10,000- లకు పై బడిన విత్ డ్రా యల్స్ మాత్రమె తనిఖీ చేయు విధముగా పరిమితి పెంచబడినది . 

No comments:

Post a Comment