Sunday 5 August 2012

GROUP INSURANCE SCHEME - EDA / GIS (1992 & 2012) - MODIFIED TABLE OF BENEFITS


గ్రూప్ ఇన్సురెన్స్ స్కీం -   యి .డి .ఎ (1992)  / జి. డి .ఎస్ (2010) - కు సంబంధించిన టేబుల్స్ --

జి.డి.ఎస్ రిటైర్ మెంట్  / రిజిగ్నేషన్ / చనిపోవుట  -- జరిగినపుడు  చెల్లించ వలసిన పైకము వివరములు ఈ టేబుల్స్ నుండి పొందబడును .  నెలసరి సబ్స్క్రిప్షన్   రూ.10 / రూ.50 లో కొంత భాగము సేవింగ్స్ ఖాతా లో జమ చేయబడును. సేవింగ్స్ ఖాతాలో జమచేయ బడిన మొత్తముపై వడ్డీ గా కలిపి చెల్లించబడును. వడ్డీ రేటు మార్పు లను బట్టి సంబంధిత సెక్షన్స్ నుండి టేబుల్స్అందజేయబడినప్పుడు ఆ ప్రకారము పైకము చెల్లించబడును.   సాధారణముగా జి.ఐ.ఎస్ సదుపాయము ద్వారా  జి.డి.ఎస్ ఉద్యోగులకు ప్రయోజనమున్నప్పటికి కొంత అవగాహన లోపమువలన స్కీములో చేరకపోవడము లేదా చివరలో పైకము పొందదములో విపరీత జాప్యము జరుగుచున్నది. ఈ స్కీమును ప్రతి ఒక్కరు వినియోగించు కోవలసిన అవసరమున్నది.


No comments:

Post a Comment