Thursday 9 August 2012

MULTI TASKING STAFF (MTS) - EXAMINATION PATTERN & SYLLABUS - ordered by Directorate

తపాల శాఖ లోని Multi Tasking Staff (MTS) ఖాళీల భర్తీ కై వ్రాత పరీక్ష విధానము మరియు సిలబస్ పై ఉత్తర్వులు ఇవ్వబడినవి.
Maulti Tasking Staff (MTS) రిక్రూట్ మెంట్ (అమెండ్మెంట్ ) రూల్స్ , 2012 ప్రకారము :
25%  -- జి డి ఎస్   -- సీనియారిటి -కం - సెలక్షన్ 
25%  -- జి.డి.ఎస్ -- వ్రాత పరీక్ష - డైరెక్ట్ రిక్రూట్ మెంట్ 
25%  -- కాజువల్ లేబర్స్ 
25%  -- ఓపెన్ మార్కెట్  - డైరెక్ట్ రిక్రూట్ మెంట్ 

ద్వారా భర్తీ చేయబడును.
అనగా 50% ఖాళీలకు వ్రాత పరీక్ష జరుపబడును.
పోస్ట్ మాన్ & మెయిల్ గార్డ్  ఖాళీల నియామకానికి జరిపే వ్రాత పరీక్ష విధానము మరియు సిలబస్ మార్పు చేయబడినది.

పోస్ట్ మాన్ & మెయిల్ గార్డ్  రిక్రూట్ మెంట్  (అమెండ్మెంట్ ) రూల్స్ , 2012 ప్రకారం :--

50% ఖాళీలు -- ఎం. టి. ఎస్ ల నుండి  (ప్రమోషన్) వ్రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేయబడును 
ఎం టి ఎస్ ల నుండి సెలెక్ట్ కాని ఖాళీలు ఓపెన్ మార్కెట్ (డైరెక్ట్  రెక్రుట్ మెంట్ - వ్రాత పరీక్ష ) ద్వారా  భర్తీ చేయబడును.

50% ఖాళీలు -- జి డి.ఎస్ ల నుండి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ - వ్రాతపరీక్ష ద్వారా భర్తీ చేయబడును.
జి.డి.ఎస్ లనుండి సెలెక్ట్ కాని ఖాళీలు ఓపెన్ మార్కెట్ (డైరెక్ట్ రిక్రూట్ మెంట్ - వ్రాతపరీక్ష ద్వారా భర్తీ చేయబడును.
ఓపెన్ మార్కెట్ ఖాళీలు అన్నియు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ - వ్రాతపరీక్ష ద్వారానే భర్తీచేయబడుతాయి.
వ్రాత పరీక్ష విధానము మరియు సిలబస్ మార్పు చేయబడినవి.
మొత్తం మార్కులు -- 100
పరీక్ష సమయము -- 90 నిముషాలు 
పార్ట్ - A  - 25 మార్కులు ::--
25 ప్రశ్నలు -- మల్టిపుల్ చాయిస్ -- జనరల్ నాలెడ్జ్  , రీజనింగ్ , అనలేటికల్ ఎబిలితి 
పార్ట్ - B - 25 మార్కులు 
25 ప్రశ్నలు -- మల్టిపుల్ చాయిస్  - - మాతమాటిక్స్ 
పార్ట్ - C -- (రెండు భాగాలు )
(a) 25 మార్కులు -- ఇంగ్లీష్   -   ఆబ్జెక్టివ్ టైప్ - మల్టిపుల్ చాయిస్ 
(b) 25 మార్కులు -- రీజనల్ భాష *- ఆబ్జెక్టివ్ టైప్ - మల్టిపుల్ చాయిస్ 

* రీజనల్ భాష ఇంగ్లిష్ అయితే ఇంగ్లిష్ 50 మార్కులకు వుంటుంది.
క్వాలిఫయింగ్ మార్క్స్ ::--
Part  - A &  B
O.C  -    10 marks  in Part-A & 10 marks in Part-B

SC/ST - 8 marks  in Part-A & 8 marks in Part-B

OBC* -- 9 marks  Part-A & 9 marks in Part-B

Part - C  (50 marks)

OC    -  20 marks

SC/ST  - 16 marks

OBC* -- 18 marks

Aggregate marks

OC   --  40 marks

SC/ST -- 33 marks

OBC* -- 37 marks

*ఎం.టి.ఎస్ నుండి వ్రాతపరీక్ష ద్వారా ఎంపిక అయ్యే వారికి OBC రిజర్వేషన్ లేనందున వారికి వర్తించదు.

No comments:

Post a Comment