POSTMAN & MAIL GUARD & MTS EXAMINATION - 2013
పోస్ట్ మాన్ , మెయిల్ గార్డ్, ఎం.టి.ఎస్. ఖాళీలకు వ్రాత పరీక్ష ఆయా సంవత్సరములకు విడివిడి గా నిర్వహించ బడును.
గత ఉత్తర్వుల ప్రకారం ఒకే నోటిఫికేషన్ తో 3 సం . ల ఖాళీలకు ఒకే సారి పరీక్ష నిర్వహించబడవలసి యున్నది.
దీని వలన అర్హులైన జి.డి.ఎస్ లకు మూడు సార్లు గా మూడు సంవత్సరముల ఖాళీలకు గాను పరీక్షకు హాజరయ్యే అవకాశము లేదు.
గత ఉత్తర్వులను మార్పు చేస్తూ ఆయా సంవత్సరముల ఖాళీలకు విడివిడి గా పరీక్ష నిర్వహించ వలసినదిగా ఉత్తర్వులు No. A-34012/01/2012-DE
dtd.19-10-12 వెలువడినవి. దీని ప్రకారము 2011, 2012 & 2013 సంవత్సరముల లోని ఖాళీలకు మూడు మార్లుగా పరీక్ష నిర్వహించ బడును. ఈ ప్రక్రియ 2013, జూన్ 30 వ తేది లోగా పూర్తి చేయవలసి వుంటుంది.
dtd.19-10-12 వెలువడినవి. దీని ప్రకారము 2011, 2012 & 2013 సంవత్సరముల లోని ఖాళీలకు మూడు మార్లుగా పరీక్ష నిర్వహించ బడును. ఈ ప్రక్రియ 2013, జూన్ 30 వ తేది లోగా పూర్తి చేయవలసి వుంటుంది.
No. A-34012/01/2012-DE
Government of India
Ministry of
Communications & IT
Department of Posts,
(DE Section)
Dak Bhawan,
Sansad Marg.
New Delhi-110116
Dated
19th October, 2012
1. All Chief Postmasters
General,
2. All Postmasters General,
SUB:- HOLDING OF LIMITED DEPARTMENTAL COMPETITIVE EXAMINATION FOR FILLING THE POSTS OF POSTMEN/MAIL GUARD AND MULTI
TASKING STAFF AS PER REVISED RECRUITMENT RULES.
Sir/Madam,
I am directed to
invite a kind reference to the letter of even number dated 8-10-2012 wherein a
detailed schedule was prescribed for holding of LDCE for Postmen/Mail Guard and
MTS.
2.
Subsequently, the Nodal Branch Staff Section vide letter No.
45-2/2011-SPB-I dated 18-10-2012 issued detailed instructions to the
Circles
for filling the vacancies by holding separate examinations for each year
vacancies and given specific schedule and to complete the process by
30th June 2013.
3. In view of this revised position, the schedule given by DE Section
has no more operative and the instructions dated 08-10-2012 is withdrawn with
immediate effect. The Circles are requested to follow the guidelines issued by
SPB-I section letter No.45-2/2011-SPB.1 dated 18-10-2012 scrupulously.
4. This
issues with the approval of Competent Authority.
Yours faithfully,
Sd/-
(K.Rameswara Rao)
Assistant Director
General (DE)
No comments:
Post a Comment